తెలుగు వార్తలు

(Updated Every 15 minutes)
Share    

ముఖ్యమంత్రికి ఎయిర్‌పోర్టులో షాక్
సాక్షి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో చిత్రమైన అనుభవం ఎదురైంది. వీఐపీలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన బ్యాటరీ కారులో ఆయన వెళ్లబోతుండగా.. ఓ ప్రయాణికుడు కోపంగా వచ్చి ఆయన ముందు సీట్లో కూర్చుని.. 'వీఐపీ సంస్కృతి వద్దు' అంటూ గట్టిగా అరిచాడు. ముంబై నుంచి విమానంలో దిగిన నితీష్ కుమార్ ఆ కారులో కూర్చోగానే అతడు వచ్చి...

వచ్చే ఏడాది విగ్రహావిష్కరణ
దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏడాది కాలంలో పూర్తి చేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దళిత అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిలు తెలిపారు....

మొక్కుబడి భద్రత..!
July 16, 2016 20:29 (IST)
ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టిన, ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఆశించిన ఫలితాలివ్వడం లేదు.

హైదరాబాద్‌కు 'పారా' బలగాల రాక
Andhraprabha, హైదరాబాద్‌కు 'పారా' బలగాల రాక. Click here to read full story

టెలినార్ గా మారిపోయిన యూనినార్
ప్రముఖ టెలికాం ఆపరేటర్ యునీనార్... టెలినార్ గా పేరు మార్చుకున్నట్లు ప్రకటించింది. టెలినార్ కు ప్రపంచ వ్యాప్తంగా 13 దేశాల్లో టెలికాం సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం ఆరు సర్కిళ్ళలో తాము 4వ స్థానంలో ఉన్నామని, ఉత్తమమైన టారీఫ్ ప్లాన్స్, మెరుగైన నెట్ వర్క్ తో పాటు కాల్  డ్రాప్ రీయంబర్స్ మెంట్స్ కస్టమర్లకు అందిస్తున్నామని టెలినార్  సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ తెలిపారు. మెరుగైన సేవలందించేందుకు టెలినార్ ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్ల తో పాటు డేటా ప్లాన్స్ ని కూడా అందిస్తోందని, తమ సంస్థలో మొత్తం 3 వేల 500 మంది ఎంప్లాయిస్ పని చేస్తున్నారని ఆయన తెలిపారు..

కోహ్లీ బ్యాటింగ్‌పై విమర్శలు: బాసటగా నిలిచిన బంగర్
హైదరాబాద్: గత రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టు అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ బాసటగా నిలిచాడు. నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్

పడక గదిలో ప్రియుడితో నగ్నంగా కనిపించిన భార్య... భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిన వైనం...
ఓ మహిళ కట్టుకున్న భర్త కంటే మాయమాటలు చెప్పి తన సుఖం తీర్చుకుంటూ వచ్చిన ప్రియుడే గొప్ప అని భావించింది. ఇందుకోసం అతనితో కలిసి భర్తను కడతేర్చింది. ఆ తర్వాత చేసిన హత్యను సహజ మరణమని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి పోలీసులకు చిక్కింది.