Andhra Home - తెలుగు - ముఖ్యమైన వార్తలు - బ్రేకింగ్: విజయశాంతికి తృటిలో తప్పిన ప్రమాదం

బ్రేకింగ్: విజయశాంతికి తృటిలో తప్పిన ప్రమాదం


11 December 2018 03:38

ఆంధ్రజ్యోతి మహబూబ్‌నగర్: జిల్లాలోని అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలు ప్రచార సభ నిర్వహించారు. వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టీ విక్రమార్క, విజయశాంతి ఉండగా ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలింది. అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేతలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. స్టేజ్‌పైన ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ---.
బ్రేకింగ్: విజయశాంతికి తృటిలో తప్పిన ప్రమాదం. This article is published at 11 December 2018 03:38 from Popular Telugu News, click on the read full article link below to see further details.


Read Full Article >>

Tags : బ్రేకింగ్, విజయశాంతికి, తృటిలో, తప్పిన, ప్రమాదం


Share