Andhra Home - తెలుగు - ముఖ్యమైన వార్తలు - జగన్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా

జగన్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా


09 November 2018 01:34

border=1 height=1 ఆంధ్రజ్యోతి హైదరాబాద్: కోడికత్తి దాడిపై వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను సీల్డ్‌కవర్‌లో అందజేయాలని ఏపీ పోలీసులను కోర్టు ఆదేశించింది. శుక్రవారం పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా జగన్ తరపు న్యాయవాది సివి.మోహన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు.
.
జగన్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా. This article is published at 09 November 2018 01:34 from Popular Telugu News, click on the read full article link below to see further details.


Read Full Article >>

Tags : జగన్‌, పిటిషన్‌పై, విచారణ, మంగళవారానికి, వాయిదా


Share