Andhra Home - తెలుగు - ముఖ్యమైన వార్తలు - ధర్మాబాద్ కోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట

ధర్మాబాద్ కోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట


12 October 2018 03:39

border=1 height=1 ఆంధ్రజ్యోతి ధర్మాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో ఊరట లభించింది. బాబ్లీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. బాబ్లీపై పోరాటం కేసులో సీఎం చంద్రబాబుపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు వేసిన రీకాల్‌ పిటిషన్‌‌పై కోర్టులో నేడు వాదనలు జరిగాయి.
.
ధర్మాబాద్ కోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట. This article is published at 12 October 2018 03:39 from Popular Telugu News, click on the read full article link below to see further details.


Read Full Article >>

Tags : ధర్మాబాద్, కోర్టులో, సీఎం, చంద్రబాబుకు


Share