Andhra Home - తెలుగు - ముఖ్యమైన వార్తలు - కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి

కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి


24 May 2018 04:51

సాక్షి సాక్షి, ఏలూరు : కేంద్ర మాజీమంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్‌ ఎండీ బోళ్ల బుల్లిరామయ్య (91) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం బోళ్ల బుల్లిరామయ్య మరణించారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన ఆయన 1984, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా పనిచేశారు. 1996-98 మధ్య బుల్లిరామయ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపట్ల ... --.
కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి. This article is published at 24 May 2018 04:51 from Popular Telugu News, click on the read full article link below to see further details.


Read Full Article >>

Tags : కేంద్ర, మాజీమంత్రి, బోళ్ల, బుల్లిరామయ్య, మృతి


Share