Andhra Home - తెలుగు - ముఖ్యమైన వార్తలు - 'డేరా'లో ఏం జరుగుతోంది?... విపాసనపై పోలీసుల గురి

'డేరా'లో ఏం జరుగుతోంది?... విపాసనపై పోలీసుల గురి


14 September 2017 10:41

border=1 height=1 ఆంధ్రజ్యోతి చండీఘడ్: 'డేరా సచ్చా సౌదా' చీఫ్ గుర్మీత్ రామ్‌రహీంకు 20 ఏళ్ల జైలు శిక్షపడిన నేపధ్యంలో డేరా బాగోతాలపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు బాబాను దోషిగా ప్రకటించిన తరువాత హర్యానాలోని పంచకూల, సిర్సాలలో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనలకు దారితీసిన పరిస్థితులపై హర్యానా పోలీసులు.. డేరా అధ్యక్షురాలు విపాసన ఇన్సాను ప్రశ్నించనున్నారు.
.
'డేరా'లో ఏం జరుగుతోంది?... విపాసనపై పోలీసుల గురి. This article is published at 14 September 2017 10:41 from Popular Telugu News, click on the read full article link below to see further details.


Read Full Article >>

Tags : డేరా, జరుగుతోంది, విపాసనపై, పోలీసుల, గురి


Share